Bank Strike | రెండు లక్షల ఉద్యోగాల భర్తీతోపాటు ఔట్ సోర్సింగ్ నియామకాలు నిలిపేయాలని కోరుతూ వచ్చేనెల నాలుగో తేదీ నుంచి 11 వరకూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
వికారాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. శుక్రవారం వికారాబాద్ ఎస్బీఐ, కేనరా బ్యాంక్ తదితర బ్యాంకుల యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా రెండ