ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.718 కోట్ల నికర లాభాన్ని గడించింది.
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,811 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ICICI Bank | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.9,648 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని గడించింది. గతంలో ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,905 కోట్ల లాభంతో పోలిస్తే 40 శాతం వృద్ధి కనబరిచింది.