Bank deposit insurance | బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసింది.
కొత్తూరు : పీఏసీఎస్ చేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహ