Bank deposit insurance | బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచిన కేంద్రం
Bank deposit insurance | బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసింది.

బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం డిపాజిటర్స్ ఫస్ట్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. బ్యాంకులు దివాలా తీసినా.. నష్టాల్లో నడుస్తున్నా డిపాజిటర్ల సొమ్ములో రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారింటీ కార్పొరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బుని విత్‌డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకున్న 90 రోజుల్లో తిరిగి ఇవ్వబడుతుందని ఆయన అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

