ODI World Cup | 246 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ 10 ఓవర్లలో 37 పరుగులు చేసింది. క్రీజ్ లో సారధి కానే విలియమ్సన్, ఓపెనర్ డెవాన్ కాన్వే కొనసాగుతున్నారు.
ODI World Cup | ప్రపంచకప్ టోర్నీ-2023లో 246 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో ఓవర్ లో ఓపెనర్ రచిన్ రవీంద్ర రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.