ODI World Cup | న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్రా ఔట్..
ODI World Cup | ప్రపంచకప్ టోర్నీ-2023లో 246 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో ఓవర్ లో ఓపెనర్ రచిన్ రవీంద్ర రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
ODI World Cup | 246 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మూడో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన నాలుగో బంతి.. ఓపెనర్ రచిన్ రవీంద్రా బ్యాట్ ఎడ్జి మీదుగా వికెట్ కీపర్ ముషిఫికర్ రహీం చేతుల్లో పడటంతో రచిన్ రవీంద్రా పెవిలియన్ దారి పట్టాడు. అంతుముందు రెండు ఫోర్లతో రచిన్ రవీంద్రా మెరుపులు మెరిపించాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి15 పరుగులు చేసింది. ఆరో ఓవర్ మెయిడెన్ ఓవర్ గా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

