అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేసేవరకు ప్రభుత్వం వెంట పడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. బాల్కొండ నుంచి 18వేల మంది యువత గల్ఫ్ దేశాల్లో ఉంటారన�