స్కిల్ డెవలప్మెంట్ను కొనసాగించాలి
నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. బాల్కొండ నుంచి 18వేల మంది యువత గల్ఫ్ దేశాల్లో ఉంటారని తెలిపారు.
నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. బాల్కొండ నుంచి 18వేల మంది యువత గల్ఫ్ దేశాల్లో ఉంటారని తెలిపారు. అలాంటి వారికి నైపుణ్య శిక్షణనందిస్తే మంచి వేతనాలు, ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశయంతో తాను మంత్రిగా ఉన్నప్పుడు న్యాక్ శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేయించానని గుర్తు చేశారు.
శిక్షణ కేంద్ర భవన నిర్మాణం ప్రారంభించుకునే సమయంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్‌ను రద్దు చేయడం నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సభలో వివరించారు. శిక్షణ కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

