మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్న బృందావన్ గార్డెన్లో మంగళవారం నిజామాబాద్ జిల్లా మున్నూరు �
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్�
త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స�
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకుడు దినేశ్‌కుమార్‌ను నియోజకవర్గ ప్రజలు తరిమికొడుతారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి �