Baglihar Dam | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కు చీనాబ్ నది (Chenab river) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
Baglihar Dam | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య చర్యప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి.
పాకిస్థాన్‌తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది.