బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బడంగ్పేట్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్�
బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.