Eye Camp | బచ్చన్నపేట మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని యునైటెడ్ వే హైదరాబాద్ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
doctorate | కరుణ రెడ్డి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి యూనివర్సిటీ టాపర్గా నిలిచి 7వ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ తీసుకుంది.