బాలింతకు మొదటి కొద్దిరోజుల పాటు వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టించడం చాలా మంచిది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. భవిష్యత్తులో వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరు నెలల వరకు అసలు తల్లిపాలే తాగించకపోవడం
తల్లి పోషకాహార లోపాలతోనో, అనారోగ్యంతోనో బాధపడుతుంటే.. పుట్టబోయే శిశువు నిండుగా తొమ్మిది నెలలు గర్భంలో ఉన్నా సరే, పెరుగుదల లోపిస్తుంది. తక్కువ బరువుతోనే జన్మిస్తుంది. సాధారణ బరువుతో జన్మించిన పిల్లలతో పో