అయ్యప్పస్వామిపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సమాజం నాయకుడు బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని అయ్యప్పస్వామి మాలధారులు డిమాండ్ చేశారు.
శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అధికారు�