Home
National
The Kerala Government Has Decided To Provide Darshan Of Ayyappaswamy To A Maximum Of 90000 Devotees Per Day At Sabarimala
రోజుకు 90 వేల మందికే దర్శనం.. శబరిమలలో దర్శన వేళలు గంట పెంపు
శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అధికారులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు.
- శబరిమలలో దర్శన వేళలు గంట పెంపు
- భక్తుల రద్దీ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నిర్ణయం
తిరువనంతపురం, డిసెంబర్ 12: శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అధికారులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. అయ్యప్ప స్వామి దర్శన వేళలను గంట పొడిగించాలని నిర్ణయించారు. ఇక నుంచి ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 వరకు దర్శనం ఉంటుంది. రద్దీని నియంత్రించడంలో ఇబ్బందులు వస్తున్నందున రోజుకు 90 వేల మందికే స్వామి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. వాహన పార్కింగ్ సదుపాయాలను కూడా పెంచాలని సీఎం ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

