ఇంటింటా ఉంటుంది తులసి. ప్రతి వాకిట్లో పలకరిస్తుంది తులసి. హిందువులకు పవిత్రమైన మొక్క ఇది. ఆధ్యాత్మికంగానే కాదు ఔషధ పరంగానూ ప్రాధాన్యం కలిగినది. తులసి సులభంగా పెరుగుతుంది.
పురాణాల్లో మార్కండేయుడి పాత్ర చిత్రం. వరపుత్రుడే అయినా.. అల్పాయుష్కుడు. కఠోర తపస్సు చేసి, శివుణ్ని మెప్పించి.. చిరంజీవిగా నిలిచాడు. మానవ మాత్రుడిగా పుట్టి మహనీయుడిగా ఎదిగిన ఆ ప్రాతఃస్మరణీయుడి పేరిట వెలిస�