అయోధ్యలోని శ్రీరామ మందిరంలో కానుకల దొంగతనంపై విచారణ ముమ్మరమైనది. ఈ కేసులోని ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా తామంతా ఒక వ్యవస్థీకృత ముఠా తరహాలో పనిచేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
అయోధ్య రామాలయం చోరీ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మందిలో కనీసం అయిదుగురు విరాళాల లెక్కింపు సమయంలో నోట్ల కట్టలను దాచి పెట్టినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికాైర్డెంది.
Ayodhya case | ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్‌పై జారీ చేయనున్నది. అయోధ్యలో ఉగ్రదాడి కోసం రాజస్థాన్ గ్యాంగ్‌తో రెక్కీ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. ఉగ్రవాదికి వ్యతిరేకంగా యూపీ ఏటీఎస్ బలమైన సాక్ష్యాలన