సైబరాబాద్‌లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ �
చట్టం అందరికీ సమానం.. అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు అమలయ్యేలా చూస్తాం.. ప్రజలకు పూర్తి భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తాం.. అని సైబరాబాద్ నూతన సీపీ అవినాష్ మహంతి అన్నారు