యాదగిరిగుట్ట కొండపైకి ఈ నెల 11 నుంచి ఆటోలకు అనుమతినిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. 10 రోజులపాటు పరిశీలించి విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పే ర్కొన్నారు.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఒక రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు.
ఆటోలను నమ్ముకున్న బతుకులు ఆగమవుతున్నాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమకు ఉపాధి లేకుండా పోతున్నదని ఆటోడ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.
బోధన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయా ఏరియాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు వారి ఆటోల వివరాలను పోలీస్స్టేషన్లలో నమోదు చేయించాలని ఏసీపీ కిరణ్‌కుమార్ అన్నారు.
Ola-Uber-Rapido autos banned | పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు ఆటోరిక్షా సర్వీసులను బుధవారం నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ బుకింగ్స్‌పై సైతం నిషేధిస్తున్నట్లు
Special Drive | నిబంధనలకు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఆటోలను కట్టడి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Special Drive) చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు �