వాహనాల ఫిట్నెస్ రెన్యూవల్పై కేంద్రం రోజుకు రూ.50 జరిమానా విధింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, జీపు వాహన యూనియన్ల డ్రైవర్లు సోమవారం ఆందోళన బాటపట్టారు
ఆటో కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల 11 నుంచి నిరవధికంగా ఆటోల బంద్ చేపట్టనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్�