భూమి అనేక పొరలతో కూడిన అంతుబట్టని అద్భుత నిర్మాణం. అత్యంత సంక్లిష్టమైన ఈ నిర్మాణాన్ని సైంటిస్టులు ప్రధానంగా నాలుగు (క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్) పొరలుగా విడగొట్టారు. నాలుగు కాదు..ఐదో పొర
భూమికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు మరో ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు.
విశ్వంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఓ కృష్ణబిలాన్ని (బ్లాక్హోల్ను) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ క్వాసర్ (అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం లాంటి వస్తువు) మధ్యలో ఉన్న ఈ కృష్ణబిలం ప్రతిరోజూ సూర్యుడి పరిమాణా�