ఎక్స్ (ట్విట్టర్)లో మరో నూతన ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని త్వరలో తీసుకొస్తున్నట్టు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే కాల్స
ఎలాన్ మస్క్ ఎప్పుడు ఏది చేసినా సంచలనమే. ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్నో సంచలనాలకు మస్క్ కేంద్రబిందువుగా మారారు. నేపథ్యంలోనే మరోసారి సంచలన ప్రకటన చేశారు.