ఎక్స్‌లో వీడియో కాల్స్!
ఎక్స్ (ట్విట్టర్)లో మరో నూతన ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని త్వరలో తీసుకొస్తున్నట్టు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకునే వీలు ఉండటం ఇందులో మరో విశేషం.
న్యూయార్క్: ఎక్స్ (ట్విట్టర్)లో మరో నూతన ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని త్వరలో తీసుకొస్తున్నట్టు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకునే వీలు ఉండటం ఇందులో మరో విశేషం.
ఎక్స్‌లో ఉండే డైరెక్ట్ మెసేజ్ మెనూలో దీన్ని పొందుపరుస్తున్నట్టు మస్క్ తెలిపారు. ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు హైరింగ్స్ పేరిట ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

