Rishabh Pant: ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 8 జట్లు పోటీపడనున్నాయి. దీని కోసం ఈ నెల 6,7 తేదీల్లో వేలం నిర్వహిస్తున్నారు. స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆ టోర్నీ కోసం వేలంలో పాల్గొననున్నాడు.
Dawood Ibrahim | 1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన పలు ఆస్తులను అధికారులు వేలం వేయనున్నారు.