Delhi Fire Services | ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,991 అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చాయి.
Delhi | పాత ఢిల్లీలోని చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథి ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.