మీడియాపై సినీనటుడు మోహన్‌బాబు (Mohan Babu) దాడి కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Lt. Colonels: ఆర్మీకి చెందిన ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్స్‌తో పాటు 13 మంది సైనికులపై హత్యాయత్నం, దొంగతనం కేసు నమోదు అయ్యింది. కుప్వారా పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడిలో భాగంగా ఈ కేసును ఫైల్ చేశారు.
Attempt to murder case | హత్యాయత్నం కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తొమ్మిదేండ్ల నాటి