ఆపతాలంలో ఉన్న అతివలకు అం డగా ఉండాలని సఖీ కేంద్రం సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ చౌరస్తాలోని స ఖి కేంద్రాన్ని ఎస్పీ, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి సందర్శించా
గంజాయి మాదకద్రవ్యాలను ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో పూర్తిగా రూపుమాపాలనే దిశగా సబ్ డివిజనల్ పోలీస్ యంత్రంగా విధులు నిర్వర్తిస్తుందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు.