హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా గేమ్స్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన సెయిలింగ్ టోర్నీలో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. ఒలింపిక్ 470 మిక్స్డ్ విభాగంలో ప్రీతి కొంగర రజతం, లేజర్ 4.7 క్లాస్ విభాగంలో ఝాన్సీ �
అబుదాబి వేదికగా జరిగే ఆసియా సెయిలింగ్ చాంపియన్‌షిప్‌నకు రాష్ర్టానికి చెందిన వత్సల్, సంజయ్‌రెడ్డి ఎంపికయ్యారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన వీరిద్దరు ఆసియా టోర్నీలో భారత్ తరఫున బరిలోక