తియాన్జిన్(చైనా) వేదికగా ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీకి తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గందె ఎంపికైంది.
Tajinderpal Singh Toor | పురుషుల ఔటసైడ్ షాట్‌పుట్‌లో జాతీయ రికార్డు నెలకొల్పిన తాజిందర్‌పాల్ సింగ్ తూర్.. ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్-2023లో శుక్రవారం స్వర్ణం గెలుచుకున్నాడు.
ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత షాట్‌పుటర్ తజిందర్పాల్సింగ్ తూర్ స్వర్ణం సాధించాడు. తజిందర్ 19.49మీ. దూరం షాట్‌పుట్ విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు.