‘కల్కి’ చిత్రంతో అశ్వత్థామ పాత్రలో మెప్పించారు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కింది.
Kalki 2898 AD | ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కల్కి 2892 ఏడీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక టీజర్‌ను వదిలింది.