e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Tags Ashraf Ghani

Tag: Ashraf Ghani

Afghanistan: అక్క‌డే ఉంటే ఉరి తీసేవాళ్లు.. అష్ర‌ఫ్ ఘ‌నీ తొలి వీడియో సందేశం

తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) రాజ‌ధాని కాబూల్‌లో అడుగుపెట్టిన మ‌రుక్ష‌ణ‌మే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం యూఏఈ రాజ‌ధాని అబుదాబిలో ఘ‌నీ ఉంటున్నారు.

Afghanistan: అష్ర‌ఫ్ ఘ‌నీ రాజీనామా.. దేశం వ‌దిలి వెళ్లిపోయిన అధ్య‌క్షుడు

ఆఫ్ఘ‌నిస్థాన్ ( Afghanistan ) అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి దేశం వ‌దిలి వెళ్లిపోయిన‌ట్లు అక్క‌డి TOLO న్యూస్ వెల్ల‌డించింది. ఆయ‌న త‌న కోర్ టీమ్‌తో క‌లిసి ఆఫ్ఘ‌నిస్థాన్‌ను వీడిన‌ట్లు తెలిపింది.

Afghanistan: తాలిబ‌న్ల చేతుల్లోకి ఆఫ్ఘ‌నిస్థాన్‌.. శాంతియుతంగా అధికార బ‌దిలీ అన్న మంత్రి

ఆఫ్ఘ‌నిస్థాన్ ( Afghanistan ) మ‌ళ్లీ తాలిబ‌న్ల ( Taliban ) చేతుల్లోకి వెళ్తోంది. ప‌ది రోజులుగా దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను ఆక్రమిస్తూ వ‌స్తున్న ఈ తిరుగుబాటు దారులు.. ఆదివారం రాజ‌ధాని కాబూల్‌లోకి కూడా వ‌చ్చారు.

Afghanistan: తాలిబ‌న్ల‌తో శాంతి ఒప్పందం.. దిగిపోనున్న అష్ర‌ఫ్ ఘ‌నీ!

అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబ‌న్ల‌కు రాయ‌బారం పంపిన ఆఫ్ఘ‌నిస్థాన్ ( Afghanistan ) ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో శాంతి ఒప్పందంతో ముందుకు వ‌చ్చింది. ఈ శాంతి చ‌ర్చ‌ల క‌మిటీ ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది.
Namasthe Telangana