Hashmat Ghani: తాలిబన్లతో చేతులు కలిపిన అష్రాఫ్ ఘనీ సోదరుడు

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడు హస్మత్ ఘనీ అహ్మద్జాయి ( Hashmat Ghani )తాలిబన్లతో చేతులు కలిపారు. తాలిబన్లకు మద్దతు ఇవ్వనున్నట్లు హస్మత్ ప్రకటించినట్లు ఓ కథనం వచ్చింది. తాలిబన్ల దురాక్రమణతో మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. రక్తపాతం సృష్టించవద్దు అన్న ఉద్దేశంతో దేశం విడిచి పారిపోయినట్లు అష్రాఫ్ ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. అయితే తాలిబన్లకు మద్దతు ఇస్తున్నట్లు అష్రాఫ్ ఘనీ సోదరుడు హస్మత్ ప్రకటించడం గమనార్హం. తాలిబన్ నేత ఖలీల్ ఉర్ రెహ్మాన్, మతపెద్ద ముఫ్తీ మహమూద్ జాకిర్‌ల సమక్షంలో హస్మత్ వారితో చేతులు కలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

