Afghanistan: తాలిబన్లతో శాంతి ఒప్పందం.. దిగిపోనున్న అష్రఫ్ ఘనీ!
అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది.

కాబూల్: అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. దీని ప్రకారం అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని పూర్తిగా సాగనంపేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికిప్పుడు హింసకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన చర్య అని శాంతి చర్చల కమిటీ భావిస్తోంది. ఘనీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత తాలిబన్లు, ప్రస్తుత ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
అందరితో చర్చించిన తర్వాతే ఈ ఫార్ములాను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకూ అధికారికంగా దీనిని ఇటు తాలిబన్లతోగానీ, అటు ఆఫ్ఘన్ ప్రభుత్వంతోగానీ పంచుకోలేదు. మెల్లగా దేశంలోని మొత్తం భూభాగం తమ చేతుల్లో నుంచి జారి పోతుండటంతో అధికారం పంచుకుందామంటూ గురువారం ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని తాలిబన్లు తిరస్కరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

