ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.
తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. అలాగే జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాను లద్దాఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా న�
గవర్నర్ల నియామకాల్లోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ఉండగా.. ఆ రాష్ర్టానికే చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించ