ఢిల్లీ మద్యం విధానం కేసులో హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిైళ్లెకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. పిైళ్లెని ఈడీ 2023 మార్చిలో అరెస్ట్ చేసింది.
Arun Pillai | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిైళ్లె కోర్టును ఆశ్రయించారు.