జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్లో గాయపడిన సైనిక జాగిలం ‘జూమ్' ఇక లేదు. దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
Army Dog Zoom | జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ మృతి చెందింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గు