Bomb Teaser | తమిళ నటుడు అర్జున్ దాస్ ఒకవైపు సహాయక పాత్రలలో నటిస్తునే మరోవైపు హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బాంబు (bomb).
“బుట్టబొమ్మ’ చిత్రంలో నేను నటించాల్సి ఉంది. డేట్స్ సమస్య వల్ల కుదరలేదు. నాకు చాలా ఇష్టమైన కథ ఇది. ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుంది. నిర్మాత వంశీగారితో నేను చేయబోయే సినిమాను త్వరలో ప్రకటిస్తాం’ అన్న�