ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. పోటీల తొలి రోజైన గురువారం మన పారా అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.
ప్రతిష్ఠాత్మక ఆసియా పారాగేమ్స్‌లో యువ ఆర్చర్ శీతల్‌దేవి సంచలనం సృష్టించింది. రెండు చేతులు లేకపోయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అద్భుత ప్రదర్శన కనబరిచింది.