ప్రజాపాలన (Prajapalana) సదస్సులు రెండు రోజులపాటు నిలిచిపోనున్నారు. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజులు అధికారులు అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు స్వీకరించరు.
పట్టణ ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తు ఫారాలను అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని సిద్దిపేట అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలోని 2, 10వ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించే కేంద్రాల�
ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడ్డారు. గురువారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్, వినాయక్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, గౌతంనగర్, మౌ