Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. భారత్‌లో నాలుగో రిటైల్ స్టోర్‌ను యాపిల్ తాజాగా ప్రకటించింది.
Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియాలో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్�