పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్టేటస్ ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ
నాగార్జునసాగర్ కుడి కాల్వ నిర్వహణ, భద్రత తామే చేపడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ తెలంగాణ రాష్ట్ర ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీకి లేఖ ఇచ్చినట్టు సమాచారం.