High Court | ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది.
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఈనెల 7 నుంచి 18 వరకు 6900 బస్సులను నడుపుతున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పండుగకు ప్రత్యే