ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో నిర్వహించిన సోదాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది.
అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజే రూ.120 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లక్షా 89,606 మద్యం కేసులు విక్రయించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఒక రోజు మద్�