YCP Walkout | ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో డయేరియాతో మరణాలు జరిగితే అసలు మరణాలే లేవంటూ శాసన మండలి సమావేశంలో మంత్రి పేర్కొనడాన్ని నిరసిస్తూ శాసనమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు బుధవారం వాకౌట్ చేశారు.
AP Assembly | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది.