Yadadri | యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. ఏఈవో మనోజ్‌పై ఏవో శిల్ప కతితో దాడికి పాల్పడింది. కత్తితో దాడి చేయడంతో మనోజ్‌కు మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
వేసవిలో కురిసే వర్షాలకు లోతుదుక్కులు దున్నడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. యాసంగి పంటల నూర్పిళ్లు పూర్తి కావడంతో ప్రస్తుతం వ్యవసాయ భూములు ఖాళీగా ఉన్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.