QCI Recruitment 2024 | క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 92
పోస్టులు: డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏవో
డిపార్ట్మెంట్స్: ఎన్ఏబీఎల్, ఎన్ఏబీహెచ్, పీఏడీడీ, టీసీబీ, హెచ్ఆర్ అండ్ అడ్మిన్ తదితరాలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 21
వెబ్సైట్: https://quin.org/careers