మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈషాన్ సూర్య దర్శకుడు. రచయిత కోన వెంకట్ కథ కథనం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గ�
“బంగార్రాజు’ గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి పాశ్చాత్య పరికరాలను ఎక్కువగా వాడలేదు. స్వరాలన్నీ పల్లెటూరి అనుభూతినిపంచుతాయి. నేపథ్య సంగీతం ఆహ్లాదభరితంగా ఉంటుంది’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్రూబెన్