ప్రభుదేవా డ్యాన్సులతో
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈషాన్ సూర్య దర్శకుడు. రచయిత కోన వెంకట్ కథ కథనం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ రేణుక అనే కీలక పాత్రలో నటిస్తున్నది. స్వాతిగా పాయల్ రాజ్‌పుత్ కనిపించనుంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్‌పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం చెబుతున్నారు. దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి మూలకథ అందించిన ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

