Karthi | కోలీవుడ్ నటుడు కార్తి నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు'. ఈసినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తుండగా.. కార్తి సరసన యువనటి కృతి శెట్టి సందడి చేయనుంది.
Annagaru Vostaru | ప్రముఖ తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar) విడుదలకు ముందే చిక్కుల్లో పడింది.
Vaa Vaathiyaar | స్టార్ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). తెలుగులో ఈ చిత్రం అన్నగారు వస్తారు (AnnagaruVostaru) అనే పేరుతో విడుదల కాబోతుంది.