Vaa Vaathiyaar | కార్తి కొత్త సినిమా ‘వా వాతియర్’ ట్రైలర్ విడుదల
Vaa Vaathiyaar | స్టార్ నటుడు కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar).
Vaa Vaathiyaar | స్టార్ నటుడు కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్కిరణ్, జిఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కార్తి పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. అయితే ఈ చిత్రం తెలుగులో అన్నగారు వస్తారు అనే పేరుతో విడుదల కాబోతుండగా.. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

